మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Thondaman Krutha Srinivasa Stuti – శ్రీ శ్రీనివాస స్తుతిః (తోండమాన కృతం)
రాజోవాచ |
దర్శనాత్తవ గోవింద నాధికం వర్తతే హరే |
త్వాం వదంతి సురాధ్యక్షం వేదవేద్యం పురాతనమ్ || 1 ||
మునయో మనుజశ్రేష్ఠాః తచ్ఛ్రుత్వాహమిహాగతః |
స్వామిన్ నచ్యుత గోవింద పురాణపురుషోత్తమ || 2 ||
అప్రాకృతశరీరోఽసి లీలామానుషవిగ్రహః |
త్వామేవ సృష్టికరణే పాలనే హరణే హరే || 3 ||
కారణం ప్రకృతేర్యోనిం వదంతి చ మనీషిణః |
జగదేకార్ణవం కృత్వా భవానేకత్వమాప్య చ || 4 ||
జీవకోటిధనం దేవ జఠరే పరిపూరయన్ |
క్రీడతే రమయా సార్ధం రమణీయాంగవిశ్రమః || 5 ||
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ |
త్వన్ముఖాద్విప్రనిచయో బాహుభ్యాం క్షత్రమండలమ్ || 6 ||
ఊరుభ్యామభవన్ వైశ్యాః పద్భ్యాం శూద్రాః ప్రకీర్తితాః |
ప్రభుస్త్వం సర్వలోకానాం దేవానామపి యోగినామ్ || 7 ||
అంతఃసృష్టికరస్త్వం హి బహిః సృష్టికరో భవాన్ |
నమః శ్రీవేంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ || 8 ||
నమో నాథాయ కాంతాయ రమాయాః పుణ్యమూర్తయే |
నమః శాంతాయ కృష్ణాయ నమస్తేఽద్భుతకర్మణే || 9 ||
అప్రాకృతశరీరాయ శ్రీనివాసాయ తే నమః |
అనంతమూర్తయే నిత్యం అనంతశిరసే నమః || 10 ||
అనంతబాహవే శ్రీమన్ అనంతాయ నమో నమః |
సరీసృపగిరీశాయ పరబ్రహ్మన్ నమో నమః || 11 ||
ఇతి స్తుత్వా శ్రీనివాసం కమనీయకలేవరమ్ |
విరరామ మహారాజ రాజేంద్రో రణకోవిదః || 12 ||
స్తోత్రేణానేన సుప్రీతస్తోండమానకృతేన చ |
సంతుష్టః ప్రాహ గోవిందః శ్రీమంతం రాజసత్తమమ్ || 13 ||
శ్రీనివాస ఉవాచ |
రాజన్ అలమలం స్తోత్రం కృతం పరమపావనమ్ |
అనేన స్తవరాజేన మామర్చంతి చ యే జనాః || 14 ||
తేషాం తు మమ సాలోక్యం భవిష్యతి న సంశయః || 15 ||
ఇతి శ్రీవేంకటాచలమాహాత్మ్యే తోండమాన కృత శ్రీనివాసస్తుతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.